ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాల అరెస్టు | IT employee Ravindra Ipala was arrested | Sakshi
Sakshi News home page

May 18 2017 7:22 AM | Updated on Mar 20 2024 3:54 PM

సోషల్‌ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్న వారి అరెస్టుల పరంపర కొనసాగుతోంది. గతవారం ‘పొలిటికల్‌ పంచ్‌’ అడ్నిన్‌ ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు బుధవారం ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement