6 నుంచి జగన్ రైతు భరోసా యాత్ర | Jagan Raithu Barosa Yatra Starts From 6th January | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 4 2016 7:03 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రను చేపట్టనున్నారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఆదివారం నాడిక్కడ తెలిపారు. రుణమాఫీ జరగక రాష్ట్రవ్యాప్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనేకమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement