రేపటి నుంచి జగన్ సమైక్య శంఖారావం | Jagan to undertake 'Samaikya Sankharavam' tour tomorrow | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 29 2013 7:19 AM | Last Updated on Wed, Mar 20 2024 1:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సమైక్య శంఖారావం సభలు నిర్వహించడంతో పాటు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదారుస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement