తొలిసారి జమ్మూకశ్మీర్‌కు జైట్లీ | Jaitley, Army chief to visit Jammu kashmir | Sakshi
Sakshi News home page

Published Thu, May 18 2017 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM

కేంద్ర రక్షణమంత్రి అరుణ్‌ జైట్లీ భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ బుధవారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలపై స్థానిక అధికారులు, మిలిటరీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement