మేము జోక్యం చేసుకోలేం | Jallikattu Protests In Chennai: Madras High Court Declines To 'Interfere' | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 18 2017 3:53 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement