జేమ్స్‌బాండ్ ఫేమ్ సర్ రోజర్ మూర్(89) మంగళవారం కన్నుమూశారు.గత కొద్దికాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Published Tue, May 23 2017 9:32 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM