దేవుడి మీదే భారం.. ప్రార్థించండి: అపోలో ఆస్పత్రి | join us to pray for jayalalithaa, says Apollo Hospital | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 5 2016 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం తాము దేవుడిని ప్రార్థిస్తున్నామని, తమతో పాటు అందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన జయలలిత (68) గుండె, ఊపిరితిత్తులకు ప్రత్యేక పరికరాలతో మద్దతు అందిస్తున్నామని చెప్పాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement