’సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలి?’ | K.Jana reddy meeting with T congress leaders in hyderabad | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 19 2015 9:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement