బాదం టేస్టీ.. బ్యూటీ స్వీటీ | Kakatiya hotel in begampet | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 22 2017 6:55 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

కాలిఫోర్నియా ఆల్‌మండ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో బేంగపేట్‌లోని కాకతీయ హోటల్‌లో ‘బాదం పప్పు – కుటుంబ ఆరోగ్యం’ అనే అంశంపై మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో హీరో మహేష్‌బాబు సతీమణి, సినీ నటి నమ్రతా శిరోద్కర్‌ పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement