బీసీలను మోసగిస్తున్న కేసీఆర్‌: వీహెచ్‌ | kcr was betraying bcs Says vh | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 7:20 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీసీలను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నా రని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బర్లు, గొర్లు, బతుకమ్మ చీరలు అంటూ బీసీల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement