భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు! | Kerala man racially abused and attacked in Australia | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 27 2017 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆస్ట్రేలియాలో కొందరు దుండగులు ప్రవాస భారతీయుడిని జాతి వివక్షతో దూషించి, రక్తం వచ్చేలా దాడి చేశారు. హోబర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ జాతి విద్వేష చర్య జరిగింది. కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుప్పల్లికి చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడు నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్‌గా పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement