నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం | kesineni nani, bonda uma ready offer apology for RTA commissioner | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 26 2017 2:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి ఘటన దురదృష్టకరమని టీడీపీ నాయకులు కేశినేని నాని, బొండా ఉమమహేశ్వరావు అన్నారు. నిన్న జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వారు విరవణయిచ్చారు. సీఎంతో భేటీ తర్వాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement