అలియాబాద్‌లో అదృశ్యం.. బాపట్లలో ప్రత్యక్షం | kidnaped boy shabarish found in bapatla | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 27 2015 12:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమయ్యింది. అలియాబాద్ మేకలబండలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు సోమవారం గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులకు చిక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement