మోదీ తల్లి డాన్స్‌ చేశారా? | Kiran Bedi posts 97-year-old woman dancing video in Twitter | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 20 2017 7:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

దీపావళి స్ఫూర్తిని వెల్లడించేందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడి తన ట్విటర్‌ పేజీలో ఒక వీడియోను షేర్‌ చేశారు. గుజరాతీ జానపద బాణికి లయబద్ధంగా వృద్ధ మహిళ నృత్యం చేస్తున్న ఈ వీడియో చూడగానే ఆకట్టుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement