రష్యాలో సుర్గుత నగరంలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. రోడ్డుపై నడిచివెళ్తున్నవారిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా ఎనిమిది మందిని పౌరులను గాయ పరిచాడు. అడ్డుకోపోయిన పోలీసులపై దాడికి ప్రయత్నించాడు.
Published Sat, Aug 19 2017 4:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement