కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్ | komatireddy venkatreddy takes on kcr | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 14 2016 2:22 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ మారినవారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కోమటిరెడ్డి సవాల్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement