వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి కోటగిరి శ్రీధర్‌ | kotagiri sridhar to join ysr congress party this month 28th | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 15 2017 12:37 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్‌ కలిశారు. ఆయన ఆదివారం లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. కోటగిరి శ్రీధర్‌ ఈ నెల 28న వైఎస్‌ఆర్‌ సీపీలో చేరనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement