భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం | Large asteroid to buzz past Earth on April 19: NASA | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 20 2017 1:46 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

దాదాపు 400 మీటర్ల వెడల్పున్న గ్రహశకలం ఒకటి భూమికి అతి దగ్గరగా దూసుకొస్తోంది. అది భూమికి కేవలం 18 లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement