తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన లారెన్స్‌ | Lawrence's temple for his mom! | Sakshi
Sakshi News home page

Published Mon, May 15 2017 7:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ తన తల్లి కన్మణికి ఆలయాన్ని నిర్మించారు. అంబత్తూర్‌ సమీపంలోని తిరుముల్‌ లైవాయిల్‌లో ఇంతకు ముందు శ్రీరాఘవేంద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన లారెన్స్‌ ఆ పక్కనే తల్లికి గుడి కట్టించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement