లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌తో గన్నవరంలో కలకలం! | liquid oxizen in gannavaram | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 31 2017 2:28 PM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

గన‍్నవరం విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్‌ నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ అవ్వడం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ‍్నం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ట్యాంకర్‌ నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని రోడ్డుపక‍్కన ఆపేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement