అయోధ్యలో అలజడి.. | Lot Of Stones For Ram Mandir Arrives in Ayodhya: VHP's | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 22 2015 4:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

సున్నితమైన రామ జన్మభూమి అంశాన్ని వీహెచ్‌పీ నాయకులు మళ్లీ ముందుకు తెచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న సంఘ్‌ పరివార్‌ శక్తులు... గుడి కడతామంటూ ఆయోధ్యకు ఇటుకలు తరలిస్తున్నారు. వీటికి శిలా పూజలు నిర్వహిస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement