బండ మళ్లీ బరువెక్కింది..! | LPG costlier by Rs 1.50 a cylinder | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 9:53 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్‌పై రూ. 1.50, విమాన ఇంధనంపై 6 శాతం ధరలను పెంచుతున్నట్లు ఇంధన దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ప్రకటించింది. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రకారమే ధరల్లో మార్పులు చేస్తున్నట్ల ఐఓసీ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement