కల్తీ మద్యం ఘటనపై మెజిస్టీరియల్ విచారణ | magisterial enquiry on bezwada Adulterated alcohol case | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 8 2015 9:21 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

బెజవాడ కల్తీ మద్యం ఘటనపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. సబ్కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement