రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలిపారు. ఈ నెల 26న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమం జరుగు తుందని, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు