రాహుల్ ర్యాలీలో గన్ కలకలం | Man carrying an air gun detained at the entry to Rahul Gandhi's rally in Champaran, Bihar. | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 19 2015 12:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పాల్గోనున్న ర్యాలీలో గన్ కలకలం సృష్టించింది. బీహార్లోని చంపారన్లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారీ ర్యాలీలోకి ఓ వ్యక్తి గన్తో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ర్యాలీ ప్రవేశ ద్వారం దగ్గర ఆ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేస్తుండగా అతని దగ్గర గన్ను గుర్తించారు. ఆ వ్యక్తిని పశ్చిమ చంపారన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement