సెల్ఫీ మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థి రైలు ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నెరవాడలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... దోర్నెపాడు మండలానికి చెందిన ఇద్రూస్ బాషా (20) నెరవాడ ఆర్‌సీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
Published Wed, Jul 20 2016 1:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement