ఫిర్యాదుకు వెళ్తే.. కాళ్లు నొక్కించుకున్న పోలీస్ | Man Goes To File FIR in UP Police Station, SHO Asks For Massage | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 1 2016 3:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ వ్యక్తి పట్ల మోహన్ లాల్ గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ఓ) అమానుషంగా ప్రవర్తించాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తన కాళ్లు నొక్కాలంటూ ఎస్ హెచ్ఓ రామ్ యాగ్య యాదవ్ అతనికి చెప్పాడు. గత్యంతరం లేక ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఎస్ హెచ్ఓ కాళ్లు నొక్కాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన మొత్తం వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement