రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు.? | Mangalagiri tdp cadre protest over ticket allotted to tulasi ramachandra prabhu | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 18 2014 11:42 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

మంగళగిరి టీడీపీలో ముసలం పుట్టింది. పారిశ్రామిక వేత్త తులసీ రామచంద్రప్రభుకు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గపు సీటును తులసి రామచంద్రప్రభు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానికేతరుడికి టికెట్ ఎలా కేటాయించారంటూ టీడీపీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు శుక్రవారం తాళం వేశారు. ఇస్తారు?

Advertisement
 
Advertisement

పోల్

Advertisement