ముగ్గురు విద్యార్థులను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు | Maoists kidnapped pune university students | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 3 2016 12:05 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం ముగ్గురు విద్యార్థులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో సైకిల్‌పై పుణె యూనివర్సిటీ విద్యార్థులు శాంతియాత్రకు బయలుదేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement