గాల్లో ఫైటింగ్.. విమానం ఎమర్జెన్సీ లాండింగ్ | mid air fighting leads to emergency landing of flight | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 16 2017 12:21 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

బీరూట్ నుంచి లండన్ వెళ్తున్న విమానాన్ని దారిమధ్యలో ఇస్తాంబుల్‌లో అత్యవసరంగా దించేయాల్సి వచ్చింది. భూమికి 30వేల అడుగుల ఎత్తున గాల్లో ఉండగా.. విమానంలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement