సాత్విక్‌ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా | Minister Indrakara reddy announces ex-gratia of 5 lakh for satwik family members | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 15 2017 3:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

నిర్మల్ జిల్లాలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని మృతి చెందిన సాత్విక్‌ కుటుంసభ్యుల్ని మంత్రి ఆదివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement