108 ఉద్యోగులకు ఉగాది కానుక | minister laxma reddy ugadhi gift to 108 employees | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 29 2017 7:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులందరికీ రూ.4 వేల చొప్పున వేతనాలు పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పెంపు 2016 ఏప్రిల్‌ నుంచి వర్తిం పచేస్తున్నట్లు చెప్పారు. పెంపు మొత్తాన్ని విడుదల చేశామన్నా రు. దీంతో 1,578 మందికి లబ్ధి చేకూరుతుందని, వివిధ కేడర్లకు చెందిన వారి వేతనాలు రూ. 19 వేలు కానున్నాయని మంత్రి వివరించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement