నిందితులను కఠినంగా శిక్షిస్తాం | minister talasani srinivas yadav speaks over ramya Tributes | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 11 2016 6:40 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

పంజాగుట్ట కారుప్రమాదానికి కారణమైన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద సోమవారం సాయంత్రం రమ్యకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement