ఏనుమాముల మార్కెట్‌ వద‍్ద ఉద్రిక‍్తత | Mirchi Farmers Protest At Enumamula Market | Sakshi
Sakshi News home page

May 2 2017 6:45 PM | Updated on Mar 21 2024 8:18 PM

వరంగల్‌ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్‌ యార్డులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డును సందర్శించి, పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించామంటూ గండ్ర వెంకటరమారెడ్డి సహా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని మిల్స్‌ కాలనీ స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement