సచివాలయ కూల్చివేతను అడ్డుకోండి | mla Jeevan Reddy pill in highcourt for demolition of Secretariat | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 28 2016 7:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నవంబర్‌లో శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని జీవన్‌రెడ్డి తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement