ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రాలేదు | Modi will get the answers in polls: Mayawati on demonetisation | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 21 2016 2:40 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తప్పుపడుతూ.. ఎన్నికల్లో మోదీ దీని ఫలితాలను అనుభవిస్తారని విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement