ముస్లింల అభ్యున్నతికి వైఎస్‌ అహర్నిశలు శ్రమించారు | Mohammed Ali Shabbir's Book "The Quest for Muslim | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 13 2017 7:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:21 AM

ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అహర్నిశలు శ్రమించారని నేతలు కొని యాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయ డంవల్ల కలిగిన ప్రయోజనాలపై తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ రచించిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆవిష్కరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement