'జనాన్ని పట్టించుకోను.. సీఎంకు సత్తా చూపుతా' | Mohd Shahabuddin surrenderrs before court | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 30 2016 4:21 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

దేశంలోనే అత్యంత వివాదాస్పద నాయకుడిగా పేరుపొందిన ఆర్జేడీ మాజీ ఎంపీ షహబుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నం సివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. ముగ్గురి హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఆయనకు బిహార్ హైకోర్టు మంజూరుచేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దుచేయడంతో షహబుద్దీన్ లొంగిపోక తప్పలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement