అండమాన్‌కు తొలకరి | Monsoon rains hit India's Andaman early: Met | Sakshi
Sakshi News home page

Published Mon, May 15 2017 7:13 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్‌ను తాకాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసినదాని కన్నా మూడ్రోజుల ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా అండమాన్‌కు మే 20–21 తేదీల్లో రుతుపవనాలు వస్తుంటాయి. గతేడాది మే 18న తాకాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement