ఆపరేషన్ ‘మోసుల్’ మొదలైంది | More Than A Million Could Flee Mosul Ahead of Siege | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 18 2016 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇరాకీ నగరం మోసుల్‌ను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను పెష్మెర్గా (ఇరాకీ కుర్దిస్తాన్ సైనిక బలగం) ముమ్మరం చేసింది. మోసుల్‌కు తూర్పున, ఐసిస్ ఆక్రమణలోని అనేక గ్రామాలను పెష్మెర్గా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. 4వేలమంది సైనికులు మూడు బృందాలుగా ఏర్పడి వీటిని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement