దుర్గమ్మను దర్శించుకున్న కవిత | mp kavitha special prayers in vijayawada kanaka durgamma | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 10 2017 6:25 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను నిజామాబాద్‌ ఎంపీ కవిత శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గనడానికి వచ్చిన ఆమె సదస్సు అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement