ప్రధానిని కలిసి ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి వారసులు | MS Subbulakshmi's granddaughters meet Modi | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 20 2017 8:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

అమరగాయకురాలు భారతరత్న ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. 1966లో సుబ్బలక్ష్మి ఐక్యరాజ్య సమితిలో పాడిన మైత్రీమ్‌ భజతామ్‌ గీతాన్ని మోదీ ముందు ఆలపించారు. ఈ గీతాన్ని కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రచించారు. సౌందర్య, ఐశ్వర్యలతో పాటు.. వారి తల్లిదండ్రులు శ్రీనివాసన్‌, గీతలు కూడా మోదీని కలిసినవారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement