కేసీఆర్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ | Mudragada Padmanabham Letter to telangana cm kcr | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 17 2017 10:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల మేనిఫెస్టో చిత్తు కాగితం కాదని రుజువు చేశారంటూ కేసీఆర్‌ను ముద్రగడ అభినందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement