ముంబైని ముంచెత్తిన మహాకుంభవృష్టి! | Mumbai Braces For Heaviest Rain | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 29 2017 3:09 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబైకర్లు అతలాకుతలం అవుతున్నారు. 'టైఫూన్‌ తరహా వాతావరణం' నగరాన్ని చుట్టేయడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement