దక్షిణాదిలో అమిత్ షా పర్యటన | muralidhar rao on amit shah telangana tour | Sakshi
Sakshi News home page

Published Sun, May 21 2017 9:27 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

2019 ఎన్నికల లక్ష్యంగానే దక్షిణాదిలో అమిత్ షా పర్యటన ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు. దీనికి తెలంగాణను వేదిక చేసుకున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ బలపడటానికే అమిత్ షా టూర్ ఫ్లాన్ చేశామని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement