ఉత్తర కొరియా అణు పరీక్ష | N orth Korea claim s successful test of nuclear w arhead | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 10 2016 8:29 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

అణు బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉత్తరప్రాంతజలోని అణు పరీక్షల కేంద్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో శాస్త్రవేత్తలు అణు పేలుడు జరిపారని ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement