మూడేళ్లలో.. 99 | NABARD to execute 99 irrigation projects for Rs 77000cr by 2019 | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 7 2016 8:37 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డు, జాతీయ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement