‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’ | nandamuri harikrishna condolences to Minister Narayana family | Sakshi
Sakshi News home page

Published Wed, May 10 2017 10:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మంత్రి నారాయణ కుమారునికి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement