నారాయణలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | Narayana student commits suicide in kadapa | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 6 2017 10:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పావని(17) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement