వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా.. | NDA's candidate VenkaiahNaidu wins VicePresidential Elections | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 5 2017 7:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement